Sing With Geethanjali
Sing With Geethanjali
  • 33
  • 246 791
Sing Anganaleere Harathulu | అంగనలీరే హారతులు #lordvenkateshwara
#anganaleereharathulu#annamacharyakeerthanalu #geethanjali #devotinalvideos
Sing Anganaleere Harathulu | అంగనలీరే హారతులు #lordvenkateshwara
** Song Credits **
అంగనలీరే హారతులు ( అన్నమాచార్య కీర్తన )
రాగం : ఆనందభైరవి తాళం : ఆది శృతి : 6( A )
అంగనలీరే హారతులు
అంగజగురునకు హారతులు
హారతి హారతి హారతులు
అంగనలీరే హారతులు ||
శ్రీదేవి తోడుత చెలగుచు నవ్వే
ఆదిమ పురుషుని కారతులు
మేదినీ రమణి మేలములాడేటి
ఆదిత్య తేజునకారతులు || అంగనలీరే ||
సురులకు అమృతము సొరది నొసంగిన
హరికిదివో పసిడారతులు
తరమిది దుష్టుల దనుజుల నడచిన
అరి భయంకరునకారతులు || అంగనలీరే ||
నిచ్చలు కళ్యాణ నిధియై యేగేటి
అచ్యుతునకునివె హారతులు
చొచ్చి శ్రీ వేంకటేశుడలమేల్మంగ
అచ్చుగ నిలిచిరి హారతులు || అంగనలీరే ||
ANGANALEERE HARATHULU ( Annamacharya Keerthana )
Ragam : Ananda bhairavi Talam : Adi Sruti : 6 ( A )
Anganaleere harathulu
Angaja gurunaku harathulu
Harathi harathi harathulu
Anganaleere harathulu ||
Sridevi thodutha chelaguchu navve
Aadima purushuni karathulu
Medinee ramani melamuladeti
Adithya thejunakarathulu || Anganaleere ||
Surulaku amruthamu soradi nosangina
Harikidivo pasidarathulu
Tharamidi dushtula danujula nadachina
Ari bhayankarunakarathulu || Anganaleere ||
Nichhalu kalyana nidhiyai yegeti
Achyuthunakunive harathulu
chochhi sri Venkatesudalamelmanga
Achhuga nilichiri harathulu || Anganaleere ||
** End Song Credits **
anganaleere harathulu
anganaleere harathulu song
anganaleere harathulu lyrics
anganaleere harathulu lyrics in telugu
anganaleere harathulu lyrics with telugu
anganaleere harathulu song lyrics in telugu
anganaleere harathulu telugu lyrics
anganaleere harathulu lyrics in telugu
annamayya songs
annamayya songs telugu
annamayya songs telugu lyrics
annamayya movie songs telugu lyrics
annamayya all songs lyrics in telugu
annamayya keerthanalu all songs
annamayya keerthanalu telugu
annamayya keerthanalu telugu with lyrics
annamacharya keerthanalu telugu with lyrics
annamacharya sankeerthanalu telugu
annamayya sankeerthanalu telugu lyrics
annamayya keerthanalu telugu lyrics pdf
annamayya sankeerthanalu in telugu writing
harathi songs in telugu
mangala harathi songs in telugu
mangala harathi songs in telugu with lyrics
#devotinalvideos #devotional #bhakti #spirulinasynergy #spirutal #devotinaltelugu #annamacharya #annamayyapadayagnam #annamayyakeerthanalu #annamayyasankeerthana #yt #ytvideo #trending #trendingvideo #viral #viralvideo #sangeethasadhanjali #geethanjali
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: profile.php?id=100087632400328
👉 Follow us on Instagram: sangeethasadhananjali
👉 Follow us on Twitter: SSadhananjali
👉 Follow us on pinterest: in.pinterest.com/sangeethasadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!
Переглядів: 3 058

Відео

Sing Chandana Charchitha Song | చందన చర్చిత నీల కళేబర | Jayadeva Ashtapadi | Geethanjali
Переглядів 3,4 тис.7 місяців тому
Sing Chandana Charchitha Song | చందన చర్చిత నీల కళేబర | Jayadeva Ashtapadi | Geethanjali#devotional #jayadevaashtapadi #ashtapathi #geethagovindam Song Credits చందన చర్చిత నీల కళేబర ( జయదేవ అష్టపది ) చిత్రం : తెనాలి రామకృష్ణ ( 1956 ) రచన : శ్రీ జయదేవ సంగీతం : విశ్వనాధన్ - రామ్మూర్తి గానం : సుశీల హరిరిహ ముగ్ధవధూనికరే విలాసిని విలసతి కేళిపరే ఆ……… ఆ……… ఆ…………………… చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలీ...
Sing GodaDevi Mangala Harathi | రంగమంగళ దీపికకు | Ranga Mangala Deepikaku
Переглядів 2,3 тис.7 місяців тому
#thiruppavaiintelugu #dhanurmasamthiruppavai #godadevi #thiruppavaipasurams #godadevisongs #andalthiruppavai #tiruppavaiintelugu#thiruppavai #pasurams Sing GodaDevi Mangala Harathi | రంగమంగళ దీపికకు | Ranga Mangala Deepikaku గోదాదేవి మంగళ హారతి ( రంగమంగళ దీపికకు ) రచన & స్వర కల్పన : శ్రీమాన్ ముడుంబై శ్రీనివాసాచార్యులు రాగం : కుంతలవరాళి తాళం : మిశ్రచాపు శృతి : 7 ( B ) రంగమంగళ దీపికకు జయమంగళంబని ...
Sing Ekkadi Manusha Janmam Lyrics In Telugu | ఎక్కడి మానుష జన్మం #lordvenkateshwara
Переглядів 4,4 тис.7 місяців тому
#ekkadimanushajanmam #geethanjali #pedatirumalacharya #trending Sing Ekkadi Manusha Janmam Lyrics In Telugu | ఎక్కడి మానుష జన్మం #lordvenkateshwara Song Credits ఎక్కడి మానుష జన్మం ( పెద తిరుమలాచార్య కీర్తన ) రాగం : బౌళి తాళం : ఆది శృతి : 5 ½ (G Sharp) ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను నీ చిత్తంబికను || ఎక్కడి || మరవను ఆహారంబును మరవను సంసార సుఖము మరవను య...
Sing Medalekki Ninnujuchi | మేడలెక్కి నిన్నుజూచి #lordvenkateshwara
Переглядів 4 тис.7 місяців тому
#medalekkininnuchusi #annamacharyakeerthanalu #geethanjali #devotinalvideos Sing Medalekki Ninnujuchi | మేడలెక్కి నిన్నుజూచి #lordvenkateshwara Song Credits మేడలెక్కి నిన్నుజూచి ( అన్నమాచార్య కీర్తన ) రాగం : బౌళి తాళం : ఏక శృతి : 6 1/2 ( A Sharp ) మేడలెక్కి నిన్నుజూచి కూడేననే ఆశతోడ వాడుదేరి ఉస్సురందురా వేంకటేశ యాడనుంటివిందాకానురా శ్రీ వేంకటేశ యాడనుంటివిందాకానురా || పిక్కటిల్లు చన్నులపై చొక్కపు ...
Sing Siva Siva Siva Anarada | శివ శివ శివ అనరాదా #lordsiva
Переглядів 4,1 тис.8 місяців тому
#sivasivasiva anarada # devulapallikrishnasastry #geethanjali #karthikamasam2023 #bhakthi Sing Siva Siva Siva Anarada Lyrics In Telugu | శివ శివ శివ అనరాదా #lordsiva Song Credits శివ శివ శివ అనరాదా రచన : శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి సంగీతం : శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గానం : శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం రాగం : సింధు భైరవి తాళం : రూపకం శృతి : 6 1/2 ( A Sharp ) శివ శివ శివ అనరాదా శివ నామము చేదా శివ...
Sing Sri Parvathi Vallabha Ashtakam | శ్రీ పార్వతీవల్లభాష్టకం #lordsiva
Переглядів 3,5 тис.8 місяців тому
#sriparvathivallabhaashtakam #nirvanashatakam #geethanjali #karthikamasam2023 #bhakthi Sing Sri Parvathi Vallabha Ashtakam | శ్రీ పార్వతీవల్లభాష్టకం #lordsiva Song Credits శ్రీ పార్వతీవల్లభాష్టకం ( నీలకంఠ స్తవం) రచన : శ్రీ శంకర యోగీంద్రులు రాగం : వలజి తాళం : ఆది శృతి : ​​5 ½ { G షార్ప్ } నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంత శీలం భజే పార్వతీవల్లభం నీలకంఠం ॥ 1 ॥...
Sing Seethmma Pellante | సీతమ్మ పెళ్లంటే #marriagesong
Переглядів 7 тис.8 місяців тому
#seethammapellante #geethanjali #treditonal #pellipatalu #weddingsongs Sing Seethmma Pellante | సీతమ్మ పెళ్లంటే #marriagesong Song Credits సీతమ్మ పెళ్లంటే (పెళ్లి పాట) రచన : సత్యవాడ సోదరీమణులు సంగీతం : శ్రీ వేణుగోపాల్ రాగం : శంకరాభరణం తాళం : ఆది శృతి : 6 ( A ) సీతమ్మ పెళ్లంటే కోటి కోటి మురిపాలు చూసి వత్తము రండి ఆ సంబరాలు || సీతమ్మ పెళ్లంటే || పపద పపద పామగా, గగమ గగమ గారిసా, సానిదాపమా;; గమపదపమ గా...
Sing Namo Bhoothanadha Song | నమో భూతనాథా #lordsiva
Переглядів 8 тис.9 місяців тому
#namobhoothanatha #karthikapournami2023 #geethanjali # karthikamasam2023 #bhakthi Sing Namo Bhoothanadha Song | నమో భూతనాథా #lordsiva Song Credits నమో భూతనాథా చిత్రం : సత్య హరిశ్చంద్ర (1965), రచన : పింగళి సంగీతం : పెండ్యాల, గానం : ఘంటసాల & S. వరలక్ష్మి రాగం : దర్బారీ కానడ, తాళం : ఆది, శృతి : 6 ( A ) హే చంద్రచూడ మదనాంతకా శూలపాణే స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో హే పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళే భూత...
Sing Sivoham Sivoham | నిర్వాణ షట్కం | Nirvana Shatakam #lordsiva
Переглядів 6 тис.9 місяців тому
#nirvanashatakam#geethanjali #karthikamasam2023 #bhakthi Sing Nirvana Shatakam | నిర్వాణ షట్కం | Nirvana Shatakam Lyrics In Telugu #lordsiva Song Credits నిర్వాణ షట్కం రచన : శ్రీ ఆది శంకరాచార్యులు రాగం : రేవతి తాళం : ఆది శృతి : 1 ½ ( C Sharp ) శివోహం….. శివోహం….. శివోహం….. శివోహం….. మనో బుధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రం న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయుః చిదానంద రూపః శివ...
Sing Sri Tulasi Priya Tulasi Song | శ్రీ తులసి ప్రియతులసి #lordsiva
Переглядів 11 тис.9 місяців тому
#sritulasipriyatulasi #geethanjali #karthikamasam2023 #bhakthi Sing Sri Tulasi Priya Tulasi Song | శ్రీ తులసి ప్రియతులసి #lordsiva Song Credits శ్రీ తులసి ప్రియ తులసి చిత్రం : గుణసుందరి కథ (1949 ) రచన : పింగళి నాగేంద్రరావు సంగీతం : ఓగిరాల రామచంద్రరావు గానం : లీల రాగం : మధ్యమావతి తాళం : ఆది శృతి : 6 1/2 ( A Sharp ) శ్రీ తులసి ప్రియతులసి జయము నీయవే జయము నీయవే సతము నిను సేవింతును సత్కృపగనవే సత్కృప...
Sing Hari Harulaku Priyamaina Karthika Masam | హరిహరులకు ప్రియమైన కార్తికమాసం #lordsiva
Переглядів 12 тис.9 місяців тому
#hariharulakupriyamaina # #geethanjali # karthikamasam2023 #bhakthi Sing Hari Harulaku Priyamaina Karthika Masam Song | హరిహరులకు ప్రియమైన కార్తికమాసం #lordsiva Song Credits హరి హరులకు ప్రియమైన (కార్తిక మాసం పాట) రచన : Dr. ఆకెళ్ళ విభీషణ శర్మ స్వరపరచినవారు : జి. బాలకృష్ణప్రసాద్ రాగం : మధ్యమావతి తాళం : ఆది శృతి : 5 ½ { G షార్ప్ } హరిహరులకు ప్రియమైన కార్తికమాసం సరిలేని వ్రత పూజలు సలుపుటకవకాశం || హ...
Sing Sankara Sasidhara | శంకర శశిధర | Sankara Sasidhara Telugu Song Lyrics #lordsiva
Переглядів 21 тис.9 місяців тому
#sankarasasidhara #mahasivaraththiri 2023 #geethanjali # karthikamasam2023 #bhakthi Sing Sankara Sasidhara | శంకర శశిధర | Sankara Sasidhara Telugu Song Lyrics #lordsiva Song Credits శంకర శశిధర చిత్రం : అయ్యప్పస్వామి జన్మరహస్యం (1990) రచన: విజయ నరసింహ సంగీతం: కె.వి.మహదేవన్ గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం రాగం : రేవతి తాళం : ఆది ఓం నమఃశివాయ || ఓం నమఃశివాయ || ఓం నమఃశివాయ || శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర...
Sing Sri Parvathi Devi Chekove Sailakumari | శ్రీ పార్వతీ దేవి చేకోవే శైల కుమారి #oldisgold
Переглядів 14 тис.9 місяців тому
Sing Sri Parvathi Devi Chekove Sailakumari | శ్రీ పార్వతీ దేవి చేకోవే శైల కుమారి #telugusongs #sriparvathidevi # geethanjali Song Credits శ్రీ పార్వతీ దేవి చిత్రం : శ్రీ కాళహస్తి మహత్యం (1954) సాహిత్యం : తోలేటి వెంకటరెడ్డి సంగీతం : R సుదర్శనం, R. గోవర్ధనం గానం : P. సుశీల శ్రీ పార్వతీ దేవి చేకోవే శైల కుమారి మా పూజలే తల్లీ గౌరీ శంకరీ గౌరీ శంకరీ || ప్రాపు నీవే పాపహారి పద్మ పత్ర నేత్రీ కాపాడ రావమ్మ...
Sing Rajarajeswari Devi Kanyakumari | రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి #dasaraspecial
Переглядів 7 тис.10 місяців тому
Sing Rajarajeswari Devi Kanyakumari | రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి #rajarajeswari #varahi #geethanjali #viralvideo #viral #trending #trendingvideo Song Credits రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి రాగం : ఆరభి తాళం : ఆది శృతి : 5 1/2 ( G Sharp ) రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి తేజస్వరూపిణి దైత్య సంహారిణి త్రిజగద్భగవతి శరణు నిన్నే నమ్మితి || రాజరాజేశ్వరి దేవి || శుక్రవారపుపూజ శుభ దినము...
Sing Vijayapura Vasini Jaya Mahisha Mardini | విజయపురవాసిని జయమహిషమర్దిని #dasara2023
Переглядів 6 тис.10 місяців тому
Sing Vijayapura Vasini Jaya Mahisha Mardini | విజయపురవాసిని జయమహిషమర్దిని #dasara2023
Sing Vandanamide Janani Vagdevi Song | వందనమిదె జనని వాగ్దేవి #saraswatidevi #dasara2023
Переглядів 4,3 тис.10 місяців тому
Sing Vandanamide Janani Vagdevi Song | వందనమిదె జనని వాగ్దేవి #saraswatidevi #dasara2023
Sing Janani Sivakamini Song | జననీ శివకామిని I Dasara Special #viralvideo
Переглядів 9 тис.10 місяців тому
Sing Janani Sivakamini Song | జననీ శివకామిని I Dasara Special #viralvideo
Sing Sirulichu Sri lakshmi | సిరులిచ్చు శ్రీలక్ష్మి #viralvideo #trendingvideo
Переглядів 9 тис.10 місяців тому
Sing Sirulichu Sri lakshmi | సిరులిచ్చు శ్రీలక్ష్మి #viralvideo #trendingvideo
Sing Sri Gana Nadhunaku Sidhhi Pradathaku | శ్రీ గణనాధునకు సిద్ధిప్రదాతకు #viral #trending
Переглядів 3 тис.10 місяців тому
Sing Sri Gana Nadhunaku Sidhhi Pradathaku | శ్రీ గణనాధునకు సిద్ధిప్రదాతకు #viral #trending
Sing Ekadantam Gajananam Song | ఏకదంతం గజాననం #lordganesha #viralvideo
Переглядів 6 тис.10 місяців тому
Sing Ekadantam Gajananam Song | ఏకదంతం గజాననం #lordganesha #viralvideo
Sing Harathi Gaikonu | శ్రీరామచంద్రుని మంగళహారతి #lordrama #viralvideo
Переглядів 2,6 тис.10 місяців тому
Sing Harathi Gaikonu | శ్రీరామచంద్రుని మంగళహారతి #lordrama #viralvideo
Sing Annapoorna Gnanapoorna | అన్నపూర్ణ జ్ఞానపూర్ణ | Sri Ganpati Sachidanand Swami #dasara2023
Переглядів 4,3 тис.10 місяців тому
Sing Annapoorna Gnanapoorna | అన్నపూర్ణ జ్ఞానపూర్ణ | Sri Ganpati Sachidanand Swami #dasara2023
Sing Maanasa Bhajare | మానస భజరే గురు చరణం | Guru Pournima 2023 #satyasaibaba
Переглядів 5 тис.10 місяців тому
Sing Maanasa Bhajare | మానస భజరే గురు చరణం | Guru Pournima 2023 #satyasaibaba
Sing Varahi Devi Navaratri Song | వారాహి దేవి పాట | varahinavaratri 2023#viral #trending
Переглядів 40 тис.10 місяців тому
Sing Varahi Devi Navaratri Song | వారాహి దేవి పాట | varahinavaratri 2023#viral #trending
Sing Laali Laali Laali Laali Song లాలి లాలి లాలి లాలి Swathi Muthyam Movie
Переглядів 1,7 тис.10 місяців тому
Sing Laali Laali Laali Laali Song లాలి లాలి లాలి లాలి Swathi Muthyam Movie
Sing Vinipinchani Ragale Song | వినిపించని రాగాలే | Telugu Old Hit Songs #viral #trending
Переглядів 2,2 тис.10 місяців тому
Sing Vinipinchani Ragale Song | వినిపించని రాగాలే | Telugu Old Hit Songs #viral #trending
Sing Sri Deva Deviki Sritha Kalpavalliki | శ్రీ దేవదేవికి శ్రితకల్పవల్లికి #laxmidevisongs
Переглядів 4,7 тис.10 місяців тому
Sing Sri Deva Deviki Sritha Kalpavalliki | శ్రీ దేవదేవికి శ్రితకల్పవల్లికి #laxmidevisongs
Sing Sri Suryanarayana Meluko | శ్రీ సూర్యనారాయణ మేలుకో #bhaktisongs
Переглядів 1,6 тис.10 місяців тому
Sing Sri Suryanarayana Meluko | శ్రీ సూర్యనారాయణ మేలుకో #bhaktisongs
Sing Mamu Brova Vachhina Gayatriva | మము బ్రోవవచ్చిన గాయత్రివా #dasara2023
Переглядів 12 тис.10 місяців тому
Sing Mamu Brova Vachhina Gayatriva | మము బ్రోవవచ్చిన గాయత్రివా #dasara2023

КОМЕНТАРІ

  • @MkmMrmMkmloveyou-iy8pw
    @MkmMrmMkmloveyou-iy8pw День тому

    Super amma❤

  • @ChandrakalaKannaiahgari
    @ChandrakalaKannaiahgari 3 дні тому

    Entha nachhindho matallo cheppalenu mi madhuramyna గొంతు తో chala baaga padaru my marachi poyanu

  • @vanithavani4801
    @vanithavani4801 6 днів тому

    Amma varahi amma 🙏🙏🙏🙏🙏

  • @user-un3rb3qr7w
    @user-un3rb3qr7w 6 днів тому

    సిరులిచ్చు శ్రీలక్ష్మి (మంగళ హారతి) రాగం : హిందోళం తాళం : ఖండ చాపు శృతి : 6 (A) సిరులిచ్చు శ్రీ లక్ష్మి జయ మంగళం వరలక్ష్మి నీకిదే శుభ మంగళం శ్రీమన్మహాలక్ష్మి జయ మంగళం హరిప్రియ నీకిదే శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం || సగమగస నీసా, గమదమగ మాదా, దనిసా, మదనీ, దనిసగనిసా;, || పాలకడలిని పుట్టి హరిని చేపట్టిన లోకమాత నీకు జయ మంగళం లోకమాత నీకు జయ మంగళం || సిరులిచ్చు || సగమగస నీసా, గమదమగ మాదా, దనిసా, మదనీ, దనిసగనిసా;, || శ్రీకరీ శుభకరీ సర్వసంపత్కరీ శ్రీ రంగధామేశ్వరికి మంగళం శ్రీ రంగధామేశ్వరికి మంగళం || సిరులిచ్చు || సగమగస నీసా, గమదమగ మాదా, దనిసా, మదనీ, దనిసగనిసా;, || భక్తజన పాలినీ సకల శుభదాయినీ కనకధార నీకు జయ మంగళం కనకధార నీకు జయ మంగళం || సిరులిచ్చు || ఆదిలక్ష్మి నీకు జయ మంగళం ధాన్యలక్ష్మి నీకు శుభ మంగళం ధైర్యలక్ష్మి నీకు జయ మంగళం గజలక్ష్మి నీకిదే శుభ మంగళం సంతానలక్ష్మి జయ మంగళం విజయలక్ష్మి నీకు శుభ మంగళం విద్యాలక్ష్మి జయ మంగళం ధనలక్ష్మి నీకిదే శుభ మంగళం అష్టలక్ష్ములకిదే జయ మంగళమ్ జయ మంగళం నిత్య శుభ మంగళం || సరసిజ నిలయే సరోజహస్తే ధవళతమాంశుక గంధ మాల్యశోభే ॥ భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరీ ప్రసీద మహ్యం

  • @lakshmibhetalam4713
    @lakshmibhetalam4713 7 днів тому

    Thankyou somuch madam excellent thankyou verymuch madam

  • @kanakamahalakshmivennavall4998
    @kanakamahalakshmivennavall4998 7 днів тому

    🙏🙏🙏🙏🙏👌💐

  • @vanithavani4801
    @vanithavani4801 10 днів тому

    Amma varahi amma 🙏🙏🙏🙏

  • @nagathulasi4115
    @nagathulasi4115 11 днів тому

    Namaskaram andi,meeku nasatakotidhanyavadhamulu,thank u so much.

  • @mnlswamysway7261
    @mnlswamysway7261 11 днів тому

    🙏🙏🌹🌺🌹 వారాహి మాత కి జై

  • @vanithavani4801
    @vanithavani4801 14 днів тому

    Amma varahi amma 🙏🙏🙏🙏 na anarogyam nundi thondaraga kolukonela chey thalli amma varahi amma 🙏🙏🙏🙏

  • @mahalakshmiswetha2111
    @mahalakshmiswetha2111 18 днів тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nirmalavadla17
    @nirmalavadla17 20 днів тому

    Chalabagundhi

  • @vanithavani4801
    @vanithavani4801 21 день тому

    Amma varahi amma 🙏🙏 arogyam prasadinchu thalli 🙏🙏🙏🙏

  • @madhavik5590
    @madhavik5590 22 дні тому

    రంగ మంగళ దీపికకు జయ మంగళం బని పాడరే అంగనా మణులందరూ శ్రీరంగ రాణిని వేడరే. (2) తులసి వనమున వెలసినె కలి కలుషముల కడ ద్రోలెనే పొలతులను మేల్కొలిపి, శ్రీ వ్రత ఫలితమును సాధించనే.. (రంగ మంగళ) జ్యేష్ట ఋషియగు భట్ట నాధుని పట్టియై మెలంగెనే పుట్టినింట ను గెలిచి రంగని చట్టబట్టి చెలంగెనే. (రంగ మంగళ) పారతంత్రము తో పదిరువది పాటలను ప్రవచించెనే చారు శాల్మలి కందశౌరిని చాలగా నుతియించెనే. (రంగ మంగళ) మార జనకుని వైభవము సుధలూరగా వినిపించెనే సారతర శృతి గిరిహరిని మనసారగా ప్రేమించెనే. (రంగ మంగళ)

  • @vanithavani4801
    @vanithavani4801 23 дні тому

    Amma varahi amma na anarogyam nundi thondaraga kolukonela chey thalli 🙏🙏 naku arogyam prasadinchu thalli deyryam ivvu thalli amma varahi amma 🙏🙏🙏🙏

  • @ramadevirella4829
    @ramadevirella4829 24 дні тому

    Mee nota ee Pata vintuu perfect ga nerchukunnaanu.Thank you Amma.

  • @vanithavani4801
    @vanithavani4801 24 дні тому

    Amma varahi amma na anarogyam nundi thondaraga kolukonela chey thalli amma 🙏🙏 nake endukamma enni kastalu kannilu nenem thappu chesanani amma 😔😔 naku chala edpostondi amma 🙏🙏 andarila naku arogyam santhosham prasadinchu thalli amma 🙏🙏🙏🙏 hospital chuttu tirgutunna amma kani koncham kuda thagadam ledu chala badha padutunna amma nannu rakshinchu thalli amma vaarahi amma 🙏🙏😔😔

  • @sailajad5975
    @sailajad5975 24 дні тому

    Nice

  • @vanithavani4801
    @vanithavani4801 26 днів тому

    Amma varahi amma na anarogyam nundi thondaraga kolukonela chey thalli 🙏🙏 amma naku arogyam prasadinchu thalli inkemi vodhu amma 🙏🙏😔😔 idokate nenu vedukonedi thalli arogyam santhosham prasadinchu thalli andarila naku 🙏😔 amma vaarahi amma 🙏🙏

  • @vanithavani4801
    @vanithavani4801 27 днів тому

    Amma varahi amma na anarogyam nundi thondaraga kolukonela chey thalli 🙏🙏🙏🙏 amma naku arogyam prasadinchu thalli varahi amma 🙏🙏😔

  • @vanithavani4801
    @vanithavani4801 28 днів тому

    Amma varahi amma na anarogyam nundi thondaraga kolukonela chey thalli naku arogyam prasadinchu thalli amma 🙏🙏🙏🙏

  • @Sriramramramram
    @Sriramramramram Місяць тому

    Super madam 👌🥻👌🥻👌🥻👌🥻👌🥻👌🥻👌🙏👌

  • @rojarani3445
    @rojarani3445 Місяць тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vanithavani4801
    @vanithavani4801 Місяць тому

    Amma varahi amma naku deyryam ivvu thalli arogyam prasadinchu thalli amma vaarahi amma 🙏🙏

  • @vanithavani4801
    @vanithavani4801 Місяць тому

    Amma varahi amma na anarogyam nundi thondaraga kolukonela chey thalli 🙏🙏 naku deyryam ivvu thalli naku arogyam prasadinchu thalli amma varahi amma 🙏🙏

  • @vanithavani4801
    @vanithavani4801 Місяць тому

    Amma varahi amma 🙏 naku arogyam prasadinchu thalli 🙏🙏 naku deyryam ivvu thalli 🙏🙏

  • @vanithavani4801
    @vanithavani4801 Місяць тому

    Amma varahi amma na anarogyam nundi thondaraga kolukonela chey amma 🙏🙏 naku deyryam ivvu thalli 🙏🙏 amma varahi amma 🙏🙏

  • @rojarani3445
    @rojarani3445 Місяць тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @rojarani3445
    @rojarani3445 Місяць тому

    ❤❤❤❤❤❤❤

  • @maddulaspower9613
    @maddulaspower9613 Місяць тому

    Jai ganesh maha raj ki jai

  • @vanithavani4801
    @vanithavani4801 Місяць тому

    Amma varahi amma naku deyryam ivvu amma 🙏🙏 naku arogyam prasadinchu thalli amma varahi amma 🙏🙏

  • @ushasarma9344
    @ushasarma9344 Місяць тому

    Super 👌 Om Namo Venkatesa 🙏🙏🙏

  • @vanithavani4801
    @vanithavani4801 Місяць тому

    Amma varahi amma na anarogyam nundi thondaraga kolukonela chey thalli 🙏🙏 naku deyryam ivvu thalli nannu rakshinchu thalli 🙏🙏😔😔 naku arogyam prasadinchu thalli amma varahi amma 🙏🙏😔😔

  • @vanithavani4801
    @vanithavani4801 Місяць тому

    Amma varahi amma na anarogyam nundi thondaraga kolukonela chey thalli 🙏🙏 amma naku deyryam ivvu thalli 🙏🙏 na anarogyam tho chala kungipothunna amma 🙏🙏 ikanyna naku arogyam prasadinchu thalli amma varahi amma 🙏🙏🙏🙏

  • @sridharrajnadella4794
    @sridharrajnadella4794 Місяць тому

    Madam వారాహి కవచం చేయండి సాంగ్ Superb Madam

  • @vanithavani4801
    @vanithavani4801 Місяць тому

    Amma varahi amma na anarogyam nundi thondaraga kolukonela chey thalli 🙏🙏 naku deyryam ivvu amma 🙏🙏😔

  • @SivaChandanamudi
    @SivaChandanamudi Місяць тому

    Amma mi voice super ❤❤ thalli Naku ayyappa swami songs kavali Amma

  • @AnuBanu-li4qm
    @AnuBanu-li4qm Місяць тому

    ❤ namaste

  • @Anjalidevinarayan
    @Anjalidevinarayan Місяць тому

    Thank you ma'am

  • @sathikumarijosyula1399
    @sathikumarijosyula1399 Місяць тому

    Varahi rakhinchu talli ❤❤❤❤❤❤❤❤❤

  • @satyab6495
    @satyab6495 Місяць тому

    Amma enta Baga padarupata manasuku chala hayiga vundi marinni manchi patalu maku nerpali Ani korukuntunnamu 👀🙏🙏🙏

  • @bheemanadulasaivignaraju9391
    @bheemanadulasaivignaraju9391 Місяць тому

    Suupar

  • @tsvmanojturlapati4492
    @tsvmanojturlapati4492 Місяць тому

    PATTA CHALA BAGA PADARU. AMMAVARI ANUGRAHAM MEEKU MANAMDARIKI LABHINCHALANI KORUKUNKUTTAMU

  • @saikrishnapriya99
    @saikrishnapriya99 Місяць тому

    I was listening for the first time varahi amma songs and felt very pleasant and soo happy 🙏🙏🙏couldnt stop from learning it... thank you very much for teching such a beautiful song...in this wonderful raagam🙏

  • @dabirkrishna
    @dabirkrishna Місяць тому

    Super🎉

  • @incognitoindian9986
    @incognitoindian9986 Місяць тому

    Excellent voice andi

  • @swaranjalivemula1611
    @swaranjalivemula1611 Місяць тому

    thanks for updating the lyrics too

  • @pc30gpawankumaralla16
    @pc30gpawankumaralla16 Місяць тому

    ❤🙏 Tq

  • @padmavathi4425
    @padmavathi4425 Місяць тому

    Wonderfull great meeru amma songs andaru nerchukunelaga padutunnaru amma godbless you thalli

  • @annapurna6462
    @annapurna6462 Місяць тому

    Medam I pata vintage anadam patta leka pothunnanu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏